...

4 views

నిద్ర ఊయల
కాల గమనాన్ని ఆపలేను
కానీ నీ జ్ఞాపకాల సవ్వడిని
నా హృదయలయతో కలుపుకొని
ఊపిరైన జీవంలా
నీ ఊసుల ఊయలలో
తనివితీరా ఊగనా
నాలో నేను
...