...

2 views

ప్రియమైన ప్రేమ తో
నీ వంటి జీవితం ఎవరికైన తగునా..
ఇల్లే ఓ వైకుంటo..అందులో నీవు ఓ అందమైనదానివి..
ఆ నాలుగు గోడలలో మలుచుకున్నావు గా ఓ కైలాసం..
ఎప్పుడు బయపడుతున్న సందర్బం..
ఎప్పటికే చూసేది నీలోని మనస్పూర్థిగా సంతోషం..
ఎన్నడు చూడని అమాయకత్వం..ఎందో నీ తత్వం..
అర్దంగాని అందకారం..కలిగిస్తుంది అదే నాకు మమకారం...
మది తపస్సు చేస్తుంది మాధువై..నిత్యం నిలుపుకున్నా నా మదిలో...
అల్లరి చేస్తున్న ఓ చిన్నదాన మైమరిపిస్తున్నావు లోలోన..ఎప్పుడువాలుతావే నా యదలోన.. నీకోసం ఉంటాను ఎడుఎడు జన్మలైనా...
నీ నవ్వు ఓక మధురం..
నీ అందాని చూసి తలదిoచుకొరా రంభ తిలోత్తమా..
నీ నడుము ఓ జాబిల్లి..మైమరిపిస్తుంది ఆ లోల్లి..
చందమామలాంటి బోడ్డు..కవిస్తుంది అదోక అడ్డు...

© manohar sriram all is well.. 🥰💚