...

5 views

you r not u
నువ్వెప్పుడూ నువ్వు కాదు
నీలో అనేక యిద్దలు జరుగుతుననప్పుడు
నువ్వెప్పుడూ ఉత్తముడివి కాలేవు
నీలో అంతులేని అగ్నిపర్వతాలు బద్ధలవుతున్నప్పుడు
ప్రపంచం నిన్ను స్వార్ధపరుడిగా చూస్తుంటుంది
కానీ నిజం నీకు మాత్రమే...