...

4 views

ఊపిరి
నీ జ్ఞాపకం..ఊపిరి పోసేనా..
ఆ గుర్తులు.. ప్రాణం తీసేనా..
నిన్ననే నువు, రేపటి ప్రశ్నయ్యావు
నీడనా.. నిశీధినా..నిర్ణయించనున్నావు
ఆ జ్ఞాపకం .. నీ గుర్తులు..
ఊపిరి పోసేనా..ఉసురే తీసేనా..
ఈ కాలమిలా పాదరసమై జారిపోని..
ఈ క్షణాలని..గుర్తు రాకుండా జారిపోనీ..

గతమంతా తీయని కథేం కాదే..
నువు వీడిన నాటినుండి అసలే కాదే..

నీ జ్ఞాపకాలు.. వీడవు..
ఆ గురుతులు..వాడవు..




© KMISTRY