...

12 views

#Untitled
నక్షత్రాలు నేలకు రాలుతున్నాయ్ ....
అక్షరాలు నింగికి ఎగురుతున్నాయ్....
నేను ఎక్కడున్నాననుకుంటున్నావ్....
ఠారెత్తిన గర్జనల కోలాహలంలో....
ఊహాల కవితా ఊరేగింపులో...