vvishaadam
నాకు తెలియకుండానే నా గుండెల్లో ఏదో విషాదం గూడు కట్టుకుంటుంది
ఏదో దిక్కు తోచని సంక్లిష్టత
వాడిపోయిన వసంతాల మధ్య విపరీతమైన నిర్లిప్తత
ఏ భావాన్ని పట్టుకున్నా విచక్షణకోల్పోయిన వింత అవస్థ
ఇప్పుడీ భావాల్లో ఏమి పుడుతుందో కూడా తెలియని నిరాసక్తత ...