...

18 views

It's For U HEMANSH...... ❤

నీకేమో🤴 నాతో మాట్లాడే సమయం లేదు.... ⌚
నాకేమో 👸నీతో తప్ప వేరే వాళ్ళతో మాట్లాడటం ఇష్టం వుండదు....💑
ప్రేమంటే ❤తీయని జ్ఞాపకం అనుకున్నా.... 😍
కానీ నిన్ను ప్రేమించాక తెలిసింది 💔ఎప్పుడు వెంటాడే బాధ...