...

2 views

శివా శంకరా..
శంకరరా..నా సర్వం నివే ప్రాణం నివే నా గానం నివే శతనము ని నామస్మరణం నాకు భాగ్యం కదరా... 🙏 ఆది అంతాలులేనివాడ పంచబుతాములు నివే కదరా
దిగంబురయా కైలాసాగిరివాస పరమేశ్వరా సదా శివా
విధాత ప్రధాత అ ఆది నామం గలవాడ... ☺
గంగమ్మ పర్వతమ్మ నిలోనే.. ఒకరేమో పరవాసన మరొకరు నిలో ఆర్ధి🤗
నివాక్కు తీయనైన నది కైలాసగిరివాస ని ద్యానం
నీకు శక్తి కదా దయనిలయా కరున నిలయాశివయా
నాప్రాణం శివం గానం శివం భవని శంకరా...
జతులు గతులు నదులు సర్వం నివే కదా విశ్వంబరా..
మనిషిని పండబెటువాడ పండబెట్టిన వాడికి శ్రీరామా నామం చెప్పేవాడివి నివే కదా ....శంకరరా🙏
© manohar sriram all is well.. 🥰💚