బరువైన గుండెకు తేలిక మనసు నీవని
నా గుండెల్లొ దాచుకునే ఆనందాల ఐశ్వర్యం నీ స్నేహం..
నా ఒంటరితనానికి ప్రేమను పంచే అనురాగబంధం నీ స్నేహం..
జిiనా జీవనప్రయాణంలో అలసిపోయి వడలిపోయిన ఒంటరితనానికి, వెన్నెలలో మనసు వేదనతో వణుకుతుంటే చెలికాని మాటలు చలిమంటలై నునువెచ్చగ తాకుతూ ఉంటే,
అరుణమై అస్తమిస్తున్న ఆశ నీ అడుగులో అడుగునై...