...

2 views

మహాత్ముడు
బోసినవ్వుల బాపూజీ,
ప్రపంచశాంతికి దిక్షుచి,
అహింసా వాది,
సత్యాగ్రహ సంవాది,
అహర్నిశలు పోరాడి,
అమరుడై మన మదిలో
నిలిచిన
మహాత్ముడిని స్మరించుకుంటూ....
🇮🇳మహాత్మాగాంధీ వర్ధంతి🇮🇳