...

0 views

నవ్వుల హరివిల్లు
ఆ నవ్వు సెలయేటి గలగలలు
ఆ నవ్వు వినకుండానే లేసేది లేదు..
నవ్వు వినడానికి లేపేది నా సెల్లు
మా ఊరి మధ్యన మా ఇంటి ప్రక్కనే
ఉన్న కొళాయి నీళ్ళకి కడవ లెట్టుకొని
ఓ నలుగు రమ్మాయిలు,
వారిలో కోయిల కంఠ మధురిమ
నిండిన ఆనవ్వు.
ఆ నవ్వుతోడా శుభోదయం నాకు
నవ్వు నవ్వగానే తారల...