నీ సొగసు చూడతరమా....
ఆ కన్నుల నయనాలలో ఎన్నెన్ని కవ్వింపులో...
నీ కురుల సవరింపులో ఎన్నెన్నో
హావాభావాలో ....
ఆ చిన్నిపాటి చిరునవ్వులో....
ఏ కవి రాసిన కావ్యగితీకవో....
ఓ చెలి....
నీ సొగసు చూడతరమా....
నా మనసుని అపతరమా.....
ఆ పరికిణీ కే అందం తెచ్చిన....
పాలరాతి బొమ్మవో...
ఈ సిరిమల్లె కే సువాసనను వెదజల్లే
ఆ చల్లని చందమామవో...
ఎవరు నువ్వు ఓ చెలి...
నా మనసుని దోచిన ....
నా కావ్యగీతికవో....
ఓ చెలి....
నీ సొగసు చూడతరమా....
నా మనసుని అపతరమా.
© lallitha
నీ కురుల సవరింపులో ఎన్నెన్నో
హావాభావాలో ....
ఆ చిన్నిపాటి చిరునవ్వులో....
ఏ కవి రాసిన కావ్యగితీకవో....
ఓ చెలి....
నీ సొగసు చూడతరమా....
నా మనసుని అపతరమా.....
ఆ పరికిణీ కే అందం తెచ్చిన....
పాలరాతి బొమ్మవో...
ఈ సిరిమల్లె కే సువాసనను వెదజల్లే
ఆ చల్లని చందమామవో...
ఎవరు నువ్వు ఓ చెలి...
నా మనసుని దోచిన ....
నా కావ్యగీతికవో....
ఓ చెలి....
నీ సొగసు చూడతరమా....
నా మనసుని అపతరమా.
© lallitha