...

6 views

ఆలోచించూ....
మరదాం అని మారకుండా ఉండడం తప్పు....
మంచీ చేయడం అందరికీ ఒప్పు....
పిలవకుండా ఎక్కడికి వెళ్ళకూడదు మణం....
వుండకూడదు మనిషికి ఆహం.....
రైతు గింజ పండించడానికి కష్ట పడేది ఎంతో....
మనిషి పరబోసే ఆహారం ఎంతో.....
అప్పు తీసుకోవడం అనేది నశా....
మరిచిపోయాడు మనిషి వెళ్ళాలో ఏ దిశ....
అందరికీ చేయాలి మనం సాయం...
తప్పు జరిిపోయాక చేయాలి వెంటనే న్యాయం....
వీలైనంత వరకు జరగకుండా చూడాలి రణం....
అందరినీ చూడాలి సమానంగా మణం....



© అసపే, అభిషేక్ శర్మ పేరి....