...

2 views

నిశ్శబ్దం చేసిన యుద్దం
నిశ్శబ్దం చేసింది ఒక యుద్ధం. ఆ యుద్ధం యొక్క శబ్దం నాకు మాత్రమే వినిపించింది. ఆ శబ్దానికి నాలో మొదలయిన యుద్ధం తనకి నిశ్శబ్దం లా అనిపించింది.

ఆ నిశ్శబ్దమే యుద్ధమా? లేక నా యుద్దమే ఓ నిశ్శబ్దమా?
© Bharadwaja