నీవులేని మార్గంలో
నీవు లేకుండా నేనుండనే లేను ఇక మార్గం గూర్చి ఏముందని మాట్లాడను నేనూ నీవని నేను కాదన్నా వు మది లోతున నీ తలపుల వలపులే అల్లావు. నాది ఏది లేదు నేనున్నది నీలో అన్నావు బాధ కలుగు వేళలో నెమ్మదైన యెద పోటు నిచ్చావు నీ వలపు పంజరంలో బందీగా మారుతూ,, వెదుకుతూనే ఉన్నా ప్రతి మేలి ముసుగులో నా అసలైన మోము ముసుగు నీవని.. నీవు లేని మార్గాలే వేల ముక్కలయ్యాయి నిన్ను వెదికే గమనంలో,, దారి...