...

18 views

ఉమామహేశ్వరా......
పర్వతం నందు పరమేశ్వరుడు
పరమేశ్వరుడు సరసన పార్వతి
పార్వతి పాదాల చెంత నేను
నా యందు భక్తి కర్పూరము వెదజల్లే

మకరందము వలె మందహాసం చేయడి మహేశ్వరుడు
మరచి మల్లెపువ్వుల వలె మహేశ్వరి...