...

5 views

ఎన్నో.....ఎన్నెన్నో.....
మనసు దగ్గరే
మిగిలిపోయిన మౌనగీతాలెన్నో
కనుల వద్ద నుంచి
కదలని కన్నీటి చుక్కలెన్నో
భయంతో వేయకుండా
ఆగిపోయిన అడుగులెన్నో
పెదవుల నందు
పయణమవ్వని పదములెన్నో
చేరకుండా
చెరిగిపోయిన...