అందని నీ ప్రేమ
నా నీడకు ఎంత ఆశ
వీడని నీ నీడ కావాలని..
చీకటి రాత్రుల్లో హృదయ సంఘర్షణలో భావుకతవై
కన్నీటి మేఘాలలో ఎగిరిన
వసంతాలు కంటి ముందు
జ్ఞాపకాల శిథిలాలు కదిలితే
భరించలేని బాధ నీవు
అవుతున్నావు
సఖీ..
చీకటి నిండిన గుండెకు వెలుగు
నీవు అవుతావని,
కనపడని నా కనులకు
నీ కనులతో ప్రేమ సౌధాలు
చూపిస్తావని,
అనుకుంటిని ఆనాడు.. ...
వీడని నీ నీడ కావాలని..
చీకటి రాత్రుల్లో హృదయ సంఘర్షణలో భావుకతవై
కన్నీటి మేఘాలలో ఎగిరిన
వసంతాలు కంటి ముందు
జ్ఞాపకాల శిథిలాలు కదిలితే
భరించలేని బాధ నీవు
అవుతున్నావు
సఖీ..
చీకటి నిండిన గుండెకు వెలుగు
నీవు అవుతావని,
కనపడని నా కనులకు
నీ కనులతో ప్రేమ సౌధాలు
చూపిస్తావని,
అనుకుంటిని ఆనాడు.. ...