...

10 views

నీవు నేను
కాలంలో మిగిలిపోయిన జ్ఞాపకం నీవు
కాలంతో సాగిపోతున్న కథనం నేను

గతాన్ని కానుకగా చేసి కథలుగా మారింది నీవు
కథలను గతానికి పరిమితం చేసిన కర్తవ్యం నేను



© Nakshathra