#కలియుగంలో#
ఎక్కడుంది ఎక్కడుంది కలియుగం....
ఇంకెక్కుడుంది కలియుగం....
ముందుకు సాగుతుంది ...సాగుతుంది.....సమాజం.....
కొత్త మోజులో కొట్టుకు పోతుంది....నవ తరం.....
డీ - కేర్ ల పేరుతో బిడ్డ ప్రేమని దూరం చేసుకుంటూ....కొత్త రూపం తగిలించుకుని....పరిగెడుతుంది....నవ తరం....
నువ్వు,నేను అన్నింట్లో సమానం...సమానం....అని రంగులు అందుకొని....అద్భుతమైన బంధాలను వదిలేసి వెళ్తుంది....
నా నవతరం.....
ఇంకెక్కుడింది కలియుగం...
ఆశల వలలో చిక్కుకుంటు..
డబ్బు కి బానిసై.....వ్యక్తిత్వాన్ని కొల్పుతుంది....నా నవతరం....
మనిషి అన్న ఆలోచన మరిచి ....
ఆత్మకే శత్రువుగా మారుతుంది...
ఈ సమాజం.....
ఇంకెక్కడి ది నా నవ సమాజం....