...

7 views

ఆగొద్దు... కాలంతో పరిగెత్తు
నడవాలి నడవాలి
కాలంతో నడవాలి
ఆగక నడిచే సమయం తో మనమే నడవాలి

విడవాలి విడవాలి
ద్వేషాన్నే విడవాలి
అంగుళమైనా వదలక మంచిని మనమే నింపాలి

వెళ్లనీ కోపాన్ని దూరం వెళ్లనీ
తోడుగా నిలుపుకో స్నేహాన్ని ప్రేమని

నక్షత్ర