...

8 views

Nature
తెల్లవారిజామున కోయిలమ్మ పాడెను తీయని స్వరాలే
నల్లమబ్బుచాటున దాగివున్న వానజల్లు చేకూర్చే సంగీతాలే
కాలినడకబాటన వడి వడిగా ప్రవహించే సన్నని సెలయేర్లే
కోనసీమ తోటన గుత్తు గుత్తులుగా వికసించే జలపుష్పాలే