...

4 views

రాలేవ
ఏ కథ రాశనో నీకోసం
ఈ కావ్యం ఒంటరై నిలచిందిలే
ఎన్నడూ కనలేని మబ్బు ముసిరింది
నా ప్రేమనే చూడలేని నిశి కమ్మింది
నీవే లేని నా తలరాతకు బదులైన చెప్పగలనా...