ఆ క్షణం ఎప్పుడూ...?
ప్రియమైన రామ్ కీ...
మీరు ఎలా ఉన్నారని అడగాలి అని ఉన్న అడుగను... ఎందుకో తెలుసా.... నా అక్షరాలు చేసే సమయానికి మీరు నవ్వుతూ ఉంటారనే నమ్మకం...
ఏమిటోనండి రాము గారు... మీకోసం ఉత్తరం రాయడం మొదలెట్టానా.... ఆ ఓనమాలు వరుసలో వచ్చి పోటీపడుతున్నాయి...
మరీ... గొంతుక దాటని మాటని మీకు చెప్పాలంటే.. కష్టమే... అయిన తప్పదుగా... నాలో ఉన్న ప్రేమని...ఆ పువ్వులతో పోల్చి చెప్పనా......