...

10 views

విప్లవంలో హెచ్చరికలు
** ఘోషిస్తుంది నా మనసు-
తిరుగుబాటే సాయుధంగా ఎంచుకోమని...
¤¤ గర్జిస్తుంది నా గొంతు-
న్యాయం కోసం గళాన్ని ఎత్తమని..
^^ గట్టిగా నా మెదడు చెబుతుంది-
ఆవేశపడకు, ఆలోచించమని..
$$ గంతు వేసే నా పాదం అంటుంది-
పరుగులు ఆపమని ,,,
•• గోప్యంగా నా కన్నులు సూచిస్తున్నాయి-
కనిపించిన దారిలో పయనించమని...
౽ ఆనం ఆశ్రిత రెడ్డి (గంగ)


© Anam Aasritha