...

5 views

అద్భుతం
1. అద్భుతం
ఓయ్!
నీకున్న ప్రతి క్షణాన్ని అద్భుతంగా మార్చాలంటే నీకు ఒక అద్భుతం కావాలి
అది ఏంటో తెలుసా
అది నువ్వే నోయ్




2. ఆలోచన
ఓ ఆలోచన ఎందుకు వస్తావమ్మా ? కొన్నిసార్లు సంతోషాన్ని తీసుకొస్తావు అప్పుడప్పుడు బాధపడేలా చేస్తావు ఇంకోసారి భవిష్యత్తులోకి తీసుకువెళ్తావు మరోసారి గతంలోనే ఆగిపోయేలా చేస్తావు
ఏంటో ఏమో నువ్వు

© All Rights Reserved