...

3 views

అందరిని ఆనందించాలని కోరిక!
ప్రకృతికి అందంగా పోస్తాను
నలుగురికి ముచ్చటగా కనిపిస్తాను
నా దగ్గిరికి వచ్చే వాళ్ళ చేతికి వెలుతాను
భగవంతుడి చరణాలలు
ఎప్పుడుకి ఉండాలని కోరుకుంటాను
నేను ఎవరినో, చెప్పుకో చూద్దాము?

© Sri_D
#flower #nature #writco #happy #happiness #devotion #peace