...

12 views

జీవించు సంతోషంగా...
పూజించు తల్లిదండ్రులను
సేవించు గురువులను
గౌరవించు తోటివారిని
ఆదరించు తోబుట్టువులను
ప్రేమించు స్నేహితులను
మన్నించు తప్పులను
దీవించు పిల్లలను
ప్రార్థించు దైవమును
జీవించు సంతోషంగా జీవితమును

నక్షత్ర
© Nakshathra