...

2 views

nannu nenu
నన్ను నేను సమాధానపర్చుకుంటున్నాను
అన్నిటిని నేను మార్చివేయగలుగుతానని
నిద్రలేని రాత్రుల్ని ఇలా కొనసాగిస్తున్నాను
నీ ఆలోచనల్ని మరింత పదిలపర్చుకోవాలని
అయినా నాకు ఇంకా కొత్తగానే ఉంది
నువ్వు నా కోసం లేవన్న సంగతి
నేను...