...

3 views

తనకో మాట
అక్షరానికి ఆయువుగా!
తక్షణమే తాంబూలంగా!
కలానికి కావ్యంగా!
లక్షణమే లావణ్యంగా!
కథనానికి కల్పనగా!
మాటలకి మధురంగా!
ఊపిరికి ఉల్లాసంగా!
పెదవులకి చిరునవ్వుగాగా!
భాషకి భావంగా!
భావానికి బంధీఅయ్యేలా!
బ్రతుకుకి బరోసాగా!
బంధానికి భాద్యతగా!
నా మనసుకి ఆదర్శంగా!
నా జీవితానికి తోడుగా!
నీ, నా, మన కథకి ప్రాణంగా నిలిచావు!
© Dinesh muddada