...

5 views

Prakruthitho Parichayam💦
It's around 5:37!!!(rainy💦)

వర్షపు చినుకులు చేసే సంగీతం
మట్టి నుండి వచ్చే ఆ సుగంధం
గాలికి చెట్లు చేసే నాట్యం
ఏం రాయాలి అని ఆగిపోయిన నా కలం✍...
✍...
✍...
అలా ప్రకృతిని వీక్షిస్తున్న నా చూపులు
ఆ చూపులు ఎవరికోసమో అనే ప్రశ్నలు
చిరునవ్వుతో జవాబు తెలిపిన మనసు
మనసుకే మాటలు నేర్పిన మోనము
.
.
.
గుండెచప్పుడుతో గానం చేసి,
ప్రకృతితో చెలిమి చేకూరి,
వర్షానికి వర్ణన జతకలిసి,
భావనలకు భావాలు కోరుతూ.........

@manu



© All Rights Reserved