...

5 views

నా కవిత్వం
నా కవిత్వం...
పుస్తకాలతో సహవాసం,
మనిషి మనుగడకు మరో
వాసం..

సమాజం ఒక బృందగానం,
అందులో మనమొక
సరాగం..

దేశం కోసం గమించు,
కీర్తి కోసం నువు
పయనించు..

...