...

4 views

దూరం
దూరం బంధాన్ని తెంచేస్తుందా
మౌనం మనసుల్ని విరిచేస్తుందా..
ఒకరికొకరం అనుకున్నా..
చెరో తీరంగా మిగిలేమా..
ఏదో నాడు కలిసినా..
కళ్ళలో
ఆ భావం కనబడేనా..
ఆరాధన కలిగేనా..
దూరం .. అవుతుంది కడు భారం
మౌనం.. మనసు బాధకి కా"రణం".

© KMISTRY