...

2 views

నిజమైన సంతోషం...
వసంతాలు ఎన్ని ఉన్నా ... చిరునవ్వే కదా చెరగని ఆనందం

సంపదలు ఎన్ని ఉన్నా...ఆప్యాయత అనురాగాలే కదా తెచ్చేవి వైభోగం

ఆత్మీయతామృత జల్లులు కురిపించగలవారే కదా సంతోషానికి ప్రతీకలు
© Nakshathra