పెళ్లిరోజు శుభాకాంక్షలు ❣️
© sravani writtings
రోజుల పరిచయం, మూడు సంవత్సరాల ప్రేమ ప్రయాణం , ముడిపడిన మూడుముళ్ల పరిణయం , అప్పుడే గడిచిపోయింది ఏడడుగుల ప్రయాణం మొదలై సంవత్సర కాలం .
ఈ సంవత్సర కాలం ఎన్నో తీపి జ్ఞాపకాలు, కొన్ని చేదు అనుభవాలు అన్ని షడ్రుచులు ఉగాది పచ్చడి కుండా.
అమ్మానాన్న ప్రపంచంలో ఉన్న నాకు పరిచయ అయ్యావు , ప్రాణంగా మారావు , నువ్వే జీవితం అయిపోయావు ,
పెళ్లిరోజు శుభాకాంక్షలు 💓