ఓ నాన్న..!
చిరునవ్వు చెదరనివ్వవు, కన్నీరు రానివ్వవు
బాధ్యత బరువుల మోతలో కృంగిపోయినా....
సంసారసాగరంలో మునిగిపోయినా...
కోపాన్ని,బాధని కనపడనివ్వవు.
లేమి ని తెలియనివ్వవు,ప్రేమను తరగనివ్వవు.....
బాధ్యత బరువుల మోతలో కృంగిపోయినా....
సంసారసాగరంలో మునిగిపోయినా...
కోపాన్ని,బాధని కనపడనివ్వవు.
లేమి ని తెలియనివ్వవు,ప్రేమను తరగనివ్వవు.....