...

8 views

ఎవరు నేను - ఎవరు నువ్వు.
ఎవరని చెప్పను, ఏమని చెప్పను నేను !...
జీవితం అనే కాకితం పై నర్తించె కావ్యానికి నాలుకను !...
కాలాన్ని కళం తో బంధించె కళకు ఆదరాన్ని !...
కాల్చుతున్న కాలలా నడుమ కదులుతున్న కథనాన్ని !...
కర్కశక సమాజంలో సామాన్యుడిని!...
మరణాన్ని ఎదిరించి నిలిచిన మార్పుని!...
వ్యదలలొ ఒరిగె కథని!...
మనసుల్లొ మధనాని!...
మధి చేరని మనిషిని!...
చావుకు పుట్టుకకు మద్య పిచ్చి గీతని నేను!...
© Srisri@911