...

3 views

అదేమిటో కానీ...💕✍️

నేను రాసే కవితలలో
ఓనమాల మాటున
గడుసుదనపు చిత్తరువులే
నిన్ను కలవరపాటుకు గురి చేస్తే...
అదేమిటో నాకు ఆనందం..!!

నా సంతోషాల వెల్లువలో
దరహాసాల హాయిన
చిలిపిదనం
నిన్ను ఆపాదమస్తకం చుట్టేస్తే.......