...

1 views

గుండె గూటిలో
వీక్షించిన నయనాలు విరించగా ఏమని చెప్పను నీ నిరీక్షణను యే మాటల్లో వ్రాయాలి స్వరంలేని గుండె గూటిలో చిక్కుకున్న బంధీనై ఓ చిరుకానుక ప్రేమననీ.. ఏమని చెప్పను ఈ క్షణాన్ని...