నేనంటే ఎంత ఇష్టం నీకు?
ఎంత అంటే......
నువ్వు కోప్పడిన ప్రతిసారి నీ కోపాన్ని భరించే అంత....,
నువ్వు అలిగితే అమ్మలా బ్రతిమాలే అంత....,
నువ్వు ఒక్క క్షణం కనిపించకపోతే వెతుక్కునే అంత...,
నీకు కొంచెం బాగోకపోయినా కళ్ళల్లో నీళ్లు వచ్చేంత...,...