మానవుడా!!
మంసముద్దలతో కలిసిన ఈ శరీరంపైన ఎందుకు అంత మోజు?.
నీ మోము అద్దంలో చూసి మురిసిపోయే ఓ మానవుడా! తెలియదా నీవు శాశ్వతం కాదని?
ఏనాడో ఒకనాడు మట్టిలో...
నీ మోము అద్దంలో చూసి మురిసిపోయే ఓ మానవుడా! తెలియదా నీవు శాశ్వతం కాదని?
ఏనాడో ఒకనాడు మట్టిలో...