అంగన్వాడీ to ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం....😅
నాకింకా గుర్తుంది,ఒక 3ఏళ్ల పిల్లాడు అంగన్వాడీ ఆయమ్మ ని చూసి భయం తో తన అమ్మ కొంగు చాటున దాక్కుని వణకడం...
నాకింకా గుర్తుంది...అదే పిల్లాడు 5వ తరగతి లో ఉన్నప్పుడు, గణితం అర్థం కాక ఇంక చదువు ఆపేస్తా అని తన తండ్రి కి చెప్పటం....
అయినా సరే బలవంతం గా తన తల్లి అతన్ని ఈడ్చుకుపోయి తరగతి గదిలో కూర్చోపెట్టడం..
నాకింకా గుర్తుంది...ఆ పిల్లాడు 10 వ తరగతి...