...

1 views

వేగం - సమయం
ఒకరి కొరకు విశేషమై యుండినాము
ఒకప్పుడు మేము వేగమైన ఉరవడిలో
నేడు కరిగిన కాలపు ప్రవాహంలో
తన హృదయంలో
నా అవశేషపు శేషం కూడా లేదూ..
నీ స్మృతుల గతితప్పిన హోరులో
అవసరం కాని ఆవేదనై
రాయలేని కృతినై నీ...