...

1 views

nee aalochana
నీ ఆలోచన అందరూ ఆమోదించాలని లేదు
నీ ఆవేశం అందరూ అర్ధం చేసుకోవాలనీ లేదు ,
మనసు పొరల్లో నీలో కలిగే చైతన్య భావాలకు వేరెవరో భావ ప్రకటన చేయాలన్న రూల్ లేదు
మస్తిస్కపు లోతుల్లో నీ సుదూర దృశ్య వీక్షణలు వేరెవరికో తెలుస్తుందన్న పిచ్చి అల్లోచన అక్కరలేదు
నీ దృశ్యం నీదే
నీ ద్రుష్టి నీదే
నీ అక్షర విన్యాసం నీదే
నీ ప్రణాళిక నీదే
నీ నయనాలకు మాత్రమె నీ కలలు కనిపిస్తాయి
నీ రెప్పల...