Remembering the language - తెలుగు
ప్రియమైన ఉమ కోసం
శివుడు వేశాడు ఓ కవి వేశం
రాసాడు ఓ చిన్న వ్యాసం
ఇది కాదా ఓ మధుర కావ్యం!
ఆమె నవ్వుతూ మాట్లాడే వేళ
తనలో కలిగింది ఓ ప్రణయ జ్వాల
మధి మబ్బులలోచిగురించే వెండి చుక్కలుగా
అలలపై మెరిసే సూర్యుని కిరణాలుగా
ఉమ కళ్ళ అందాల లోతులలో
తను పడి మునకలేసే వేళలో
అందమైన ఆమె పెదవులు చేసే నాట్యం లో
మధువులు చిలికే వాటి కదలికలలో
సాగింది సమయం సాయంత్రపు వేళలా
చల్లగా పారే పెన్నా నది సెలయేరులా
చంటివాడికి అమ్మ తినిపించే పెరుగన్నంలా
ప్రకృతి స్వయంగా పాడే పాటలా!
© Gurunadhachari Aruri
శివుడు వేశాడు ఓ కవి వేశం
రాసాడు ఓ చిన్న వ్యాసం
ఇది కాదా ఓ మధుర కావ్యం!
ఆమె నవ్వుతూ మాట్లాడే వేళ
తనలో కలిగింది ఓ ప్రణయ జ్వాల
మధి మబ్బులలోచిగురించే వెండి చుక్కలుగా
అలలపై మెరిసే సూర్యుని కిరణాలుగా
ఉమ కళ్ళ అందాల లోతులలో
తను పడి మునకలేసే వేళలో
అందమైన ఆమె పెదవులు చేసే నాట్యం లో
మధువులు చిలికే వాటి కదలికలలో
సాగింది సమయం సాయంత్రపు వేళలా
చల్లగా పారే పెన్నా నది సెలయేరులా
చంటివాడికి అమ్మ తినిపించే పెరుగన్నంలా
ప్రకృతి స్వయంగా పాడే పాటలా!
© Gurunadhachari Aruri