...

14 views

రతనాల సీమ పార్ట్ -4
అప్పటి నుంచి తనకు పెద్ది రెడ్డి పై
సదభిప్రాయం ఎర్పడుతూ
వస్తోంది. ...
మీసాలు తిప్పుతూ నడిరోడ్డు లో

తన బుజం మీద చెయ్యి వేసి
అలా నడిపిస్తూ ఉంటే..
తానో మహారాణి గా
ఊహించుకొంది....
అతని మీసాన్ని చూసి తన సిగ్గును...