...

3 views

స్వామి వివేకానంద సమయస్ఫూర్తి
కాసేపు నవ్వుకుందాం
సరదాగా .. .

స్వామి వివేకానంద యూనివెర్సిటీలో Law చదువుకునేటప్పుడు..
ఒక తెల్ల ప్రొఫెస్సర్ కి వివేకానందుడు అంటే ఎందుకో నచ్చేది కాదు...!!

ఒక రోజు, డైనింగ్ రూమ్ లో ప్రొఫెస్సర్ లంచ్ చేస్తుండగా..

వివేకానందుడు వచ్చి ప్రొఫెస్సర్ పక్కనే కూర్చోని తన బాక్స్ ఓపెన్ చేస్తుండగా...

ప్రోఫెసర్ ఇలా అన్నాడు..!!
" పంది, పావురం పక్క పక్కన కూర్చోని భోజనం చెయ్యవు అది నువ్వు తెలుసుకోవాలి"

దానికి వివేకానందుడు..!!
ప్రొఫెసర్ తో గొడవెందుకు అనుకుని ( చమత్కారంగా) :
" మీరు దిగులు...