తొలి చూపులో
@writer 419
దాదాపుగా ఒక ఇరవై ఐదు సంవత్సరం కలిగిన అబ్బాయి కార్ లో అలా వెళ్తూ ఉన్నాడు. ఆ యువకుడు చూడటానికి ఒక యువరాజులాగా ఉంటాడు, నీలం రంగు కలిగిన కళ్ళు, చెంపల పైన మెరిసిన బంగారం రంగు కలిగిన గెడ్డం, దేనికైనా దీటుగా వెళ్లి ఎదురించగల దృడమైన శరీరం అలా కార్ లో ఎక్కడికో వెళ్తూ ఉంన్నాడు, ఇంతలో ఒకచోట ట్రాఫిక్ ఉండటంతో కార్ అపి సిగ్నల్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు.
ఇంతలో ఆ యువకుడికి ఉన్నట్టు ఉండి తన గుండె వేగం పెరుగుతుంది, "ఏంటి ఇంత సడెన్ గా హార్ట్ బీట్ రైస్ అవుతుంది, అంటే తను కూడా ఇక్కడే ఉంది అయితే" యాహో....అని కార్ లో సంతోష పడుతూ చాలా ఎక్జైట్ అవుతూ ఉంటాడు.
తను ఎక్కడ ఉంది అబ్బా అని వెంటనే కార్ నుండి బయటికి దిగి మొత్తం చుట్టూ తిరిగి చూస్తూ ఉంటాడు కాని అక్కడున్న
వాళ్లు ఏ యువకుడిని అదో రకంగా చూస్తూ ఉంటారు.
ఇంతలో గ్రీమ్ సిగ్నల్ పడటంతో కార్ వెనకాల ఉన్న వాహనాలు అన్నీ హార్న్ కొడుతూ ఉంటాయి... అప్లుడే ఒక్క స్కోటీ మీద మొహానికి స్కార్ఫ్ కట్టుకుని ఉన్న ఒక అమ్మాయి ఈ యువకుడిని దాటుకుని వెళ్తుంది, ఈ యువకుడు ఆ అమ్మాయిని అలానే చూస్తూ లోకాన్ని మర్చిపోతాడు, అప్పుడు " ఒరే, కార్ తీయరరే" అని ఎవరిదో వెనక నుండి గొంతు వినపడి లోకం లోకి వచ్చి చూస్తే అప్పుడు చాలా మట్టికి ఈ కార్ వల్ల ఆగిపోయిన ట్రాఫిక్ ఎక్కువ అయిపోవడం చూసి " ఓహ్..గాడ్ " అని అనుకుని వెంటనే కార్ ఎక్కి స్టార్ట్ చేస్తాడు.
ఆ అమ్మాయి ఏది ఎక్కడికి వెళ్ళిపోయింది అని చూస్తూ ఉంటాడు అప్పుడే ఆ అమ్మాయి వెళ్తున్న స్కూటీ కనిపిస్తుంది, అదే స్కూటీ నంబర్ అని ఆ అమ్మాయిని ఫాలో అవుతూ ఉంటాడు.
కాసేపటికి ఆ అమ్మాయి ఒక అనథ ఆశ్రమం దగ్గర ఆపుతుంది, ఈ అబ్బాయి కూడా ఆ ఆశ్రమం దగ్గర కార్ ఆపుతాడు,
ఇక్కడ ఆగింది ఏంటి తిను అనుకుని తను కార్ లో నుండి బయటికి దిగుతాడు
అప్పటికే ఆ అమ్మాయి లోపలకి వెళ్ళిపోయి ఉంటుంది,
ఈ యువకుడు కూడా లోపలికి వెళ్లి ఒక చోటన నిలబడి ఆ అమ్మాయిని చూస్తూ ఉంటాడు.
ఆ అమ్మాయి ఆ పిల్లలకు సీట్స్ చాక్లేట్ లు బిస్కెట్స్ లు బొమ్మలు అవన్నీ పంచుతూ ఉంటుంది, ఆ పిల్లలందరూ హ్యాపీ గా ఫీల్ అయ్యి " హ్యాపీ బర్త్ డే అక్క " అని గట్టిగా అరుస్తూ ఉంటారు,
అది విన్న ఆహ్ యువకుడు
" ఓహ్ ఈరోజు నీ బర్త్ డే నా అయితే చూడు ఈ రోజు నీకు మర్చిపోలేని గిఫ్ట్ ఇస్తాను అని నవ్వుతూ బయటికి వెళ్లి కార్ స్టార్ట్ చేసుకుని వెళ్తాడు ఎక్కడికో.
ఈ అమ్మాయి ఆ పిల్లలతో...