...

8 views

కిరీటం..... పార్ట్-2
సునంద కళ్ళు లేని ముసలి ఆవిడగా ,మాళిని భర్త పోయిన నడివయస్సు గల మహిళ గా
రూపాలు ధరించి...........
ఊరు చివర ఇద్దరూ కలిసి నివాసం ఉంటారు....

మాళిని ఆవులు మేపుతూ
సునంద రోజులో సగం సమయం
ధ్యానం లో గడుపుతూ ఉంటారు.......


అలా కొన్ని రోజుల తరువాత వారికి
ఓ పిల్లవాడు కనిపిస్తాడు.........
ఆ పిల్లవాడికి చింటూ అని పేరు పెట్టి
తమతో పాటు పెంచుకుంటూ ఉంటారు ...వారు....

అలా 50 సోమవారపు పున్నములు
గడుస్తాయి.....
రాత్రింబవళ్ళు ధ్యానం చేయడం వల్ల చర్మం క్రమంగా బంగారం రంగులోకి
వస్తుంది..... సునందా,మాళినిలకు,
చింటు మానవ మాత్రుడు కావటం వల్ల ఈ స్థితి వాడికి కనిపించదు
................................(ఇంకా ఉంది).................... by............... govind@............





© All Rights Reserved