...

4 views

దాయలేని ప్రేమలు
పెద్ద ఇంట్లో...
ఓ. మూలన ఉన్న గూటిలో సందడిగా ఉంది...
రెండుగువ్వలు
ఒక దాని కొకటి
మాట్లాడుతూ ఉన్నాయి..
© All Rights Reserved